హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: నేలమర్రి సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ వెంకట్రాంపురం ఫీడర్‌కు ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మునగాల ఏఈ తెలిపారు. ఈ సమయంలో వినియోగదారులు, ప్రజలు అసౌకర్యాన్ని గమనించి విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.