HYD: నగరంలోని చెరువులు, నాలాలు, పార్కులు, ఖాళీ స్థలాలు, ప్రజా రహదారులను ఆక్రమణలు, అక్రమ కట్టడాలు, చెత్త డంపింగ్ నుంచి కాపాడే బాధ్యత హైడ్రాకు దక్కింది. ఆక్రమణల తొలగింపు, వ్యర్థాల తొలగింపుతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారం కూడా దీనికి ఉంది. చెరువుల పరిరక్షణ కమిటీకి, విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థకు హైడ్రా కమిషనరే అధిపతిగా వ్యవహరిస్తారు.
తెలంగాణ
సిటీలోని చెరువులకు హైడ్రా కవచం


