హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసులకు ఎస్పీ స్నేహ మెహ్రా కీలక ఆదేశాలు

వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఎస్పీ స్నేహ మెహ్రా, IPS సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతలు, పెండింగ్ కేసులు, సైబర్ నేరాలు, మహిళలు-పిల్లల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై సమీక్షించారు. ప్రాపర్టీ, సైబర్, NDPS, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.