హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ జట్టుకు జిల్లా క్రీడాకారులు

NZB: భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల జట్టుకు జిల్లాకు చెందిన క్రీడాకారిణులు ఎంపికయ్యారు. దయ్యాల లిఖిత (సుద్దపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాల), ఈర్నాల వర్షిణి(ధర్మారం సాంఘిక సంక్షేమ పాఠశాల) ఎంపికైనట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మార్కంటి గంగా మోహన్ తెలిపారు.