KMR: కామారెడ్డి SP రాజేశ్ చంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెలవారీ సమీక్ష నిర్వహించారు. గణేశ్ మండపాల వద్ద 24 గంటలు నిరంతర గస్తీ, ముందస్తు నిమజ్జన బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లకు ఆదేశించారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 3 కేసుల్లో వాహనాలు, సామగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. సోషల్ మీడియా వదంతులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణ
గణేశ్ ఉత్సవాలపై ఎస్పీ రాజేశ్ చంద్ర సమీక్ష


