హైదరాబాద్: 28°C
తెలంగాణ

40 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి: కలెక్టర్

HNK: హనుమకొండ చౌరస్తా అభివృద్ధి పనులను వచ్చే 40 ఏళ్ల అవసరాల మేరకు చేపడుతున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. అశోక హోటల్ ఎదురుగా త్వరలో మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అండర్ డ్రైనేజీ, వాటర్ వర్క్స్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. భద్రకాళి, WGL కోట, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.