హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 824 మంది మావోయిస్టుల లొంగుబాటు: CP

NZB: 2024-26 మధ్య 824 మంది వివిధ కేడర్ల మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు NZB పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యు లు, 12 మంది రాష్ట్ర కమిటీ, ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 25 మంది డివిజనల్ కమిటీ కార్యదర్శులు, సభ్యులు, 94 మంది ఏరియా కమిటీ, 131 పార్టీ సభ్యులు (PM) ఉన్నారన్నారు.