కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి వద్ద రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కాన్వాయ్‌కు ప్రమాదం తప్పింది. మచిలీపట్నంలో 63 అడుగుల విజయగణపతిని దర్శించుకుని తిరిగి వస్తుండగా, పోరంకి వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా కాన్వాయ్‌కు అడ్డంగా వచ్చాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని పక్కకు తప్పించడంతో ప్రమాదం తప్పింది.
ఆంధ్రప్రదేశ్
గవర్నర్ కాన్వేకి తృటిలో తప్పిన ప్రమాదం


