TPT: తిరుమల మాడ వీధులు, శ్రీ వరాహస్వామి ఆలయం, కృష్ణతేజ సర్కిల్ పరిధిలో చైల్డ్ ట్యాగింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో మొత్తం 210 చైల్డ్ ట్యాగ్స్ ఏర్పాటు చేశారు. పిల్లల భద్రతతో పాటు అవసరమైన సందర్భాల్లో వారిని సులభంగా గుర్తించేందుకు ఈ ట్యాగింగ్ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పిల్లల భద్రతకు చైల్డ్ ట్యాగింగ్


