VZM: ఈనెల 18న గరివిడిలో నిర్వహించనున్న చీపురుపల్లి నియోజకవర్గ వైకాపా సమావేశంపై బొత్స క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బొత్స అనూష, డాక్టర్ బొత్స సందీప్ నాయకులతో ప్రత్యేక సమావేశమయ్యారు. అధిష్టానం ఆదేశాల మేరకు సమావేశ నిర్వహణపై కార్యాచరణ రూపొందించి, ముందస్తు అంశాలపై నాయకులతో సమగ్రంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
గరివిడిలో వైకాపా సన్నాహక భేటీ


