PLD: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల పెయిడ్ హాలిడేస్, సెలవులు, పీఆర్సీ ఏరియర్స్, తొలగించిన కార్మికుల పునర్నియామకం కోరుతూ.. ఏఐటీయూసీ నేతలు నరసరావుపేట లేబర్ కమిషనర్‌ను కలిశారు. సమస్యలపై ఈ నెల 29న పూర్తి వివరాలతో హాజరవుతామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కార్మిక చట్టాల ప్రకారం న్యాయం చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ కార్మికుల సమస్యలపై 29న విచారణ


