ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమార్ జనతా ఆధ్వర్యంలో ప్రతిష్టించిన బడా గణేషుడిని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా మంగళవారం అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ మండలి సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ప్రజలు నవరాత్రి ఉత్సవాలను శాంతి సామరస్య పూర్వకంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.
తెలంగాణ
బడా గణేష్‌ను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా


