MHBD: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ST రిజర్వేషన్లను 6% నుంచి 10% పెంచి నేటికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా BRS పార్టీ గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు మంగళవారం మరిపెడలో సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశంలో మాజీమంత్రి, డోర్నకల్ మాజీ MLA డీఎస్ రెడ్యానాయక్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తున్నదని విమర్శించారు.
తెలంగాణ
గిరిజన నాయకులతో మాజీ మంత్రి సమావేశం


