MHBD: తెలంగాణ గడ్డపై ప్రజలకు తిరగబడే ధైర్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది కమ్యూనిస్టుల రైతాంగ సాయుధ పోరాటమేనని CPI రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు. కురవి మండల కేంద్రంలో CPI పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు.
తెలంగాణ
కురవిలో రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాలు


