హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

BHPL: పలిమేల గ్రామపంచాయతీలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపాలని అధికారులు సూచించారు. అనంతరం అర్హులైన రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు.