JN: జనగామ పట్టణ మురుగునీరు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని నెల్లుట్ల చెరువులోకి చేరకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. చెరువు దుర్గంధంతో నిండిపోవడంతో గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా ఎస్టీపీ నిర్మాణ పనులు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
తెలంగాణ
'నెల్లుట్ల చెరువు సమస్యకు పరిష్కారం చూపాలి'


