KMM: మధిరలో నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా మున్సిపల్, పోలీసు, విద్యుత్ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఛైర్‌పర్సన్ సామినేని సుజాత తెలిపారు. మంగళవారం సీఐ డి.రమేష్, కమిషనర్ కే.సామ్యూల్ పాల్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. దీపాలంకరణ, క్రేన్లు, బందోబస్తు సిద్ధం చేశారు. నిమజ్జనం విజయవంతం చేయాలని నిర్వాహకులను సుజాత కోరారు.
తెలంగాణ
'నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి'


