హైదరాబాద్: 28°C
తెలంగాణ

అల్లు అర్జున్ మామపై ఫిర్యాదు

HYD: సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై నానక్‌రామ్‌గూడ భూవివాదానికి సంబంధించి ఫిర్యాదు నమోదైంది. కాస్మోస్‌ భవన ప్రాంగణంలో సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించడంతో పాటు గేటు తాళాలు పగులగొట్టి నిర్మాణాలను ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.