హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నిజామాబాద్ జిల్లా వైద్య కళాశాలలో 83 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం 
★ TU బీపీఎడ్ 2026 నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల 
★ శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి లక్ష్మీ కాలువకు 250 క్యూసెక్కుల నీరు విడుదల
★ కోటగిరిలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డిస్ట్రిక్ట్ 320డీ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డే వేడుకలు