EG: మండపేట నియోజకవర్గం ద్వారపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక డీఎస్ఎం ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టిమేషన్ కమిటీ ఛైర్మన్, మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో పాటు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే గోరంట్లకి ఘన సన్మానం


