TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా పాల్గొన్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు వేదమంత్రాల మధ్య సీఎం దంపతులకు పరివట్టం కట్టి పట్టువస్త్రాలు అందించారు. అనంతరం వారు శ్రీవేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు దంపతులు


