KDP: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 69 కేసులు నమోదు చేసి రూ.13,280 జరిమానా విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ IPS సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల కఠిన చర్యలు


