హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీచ్‌ను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలి'

VSP: నగరంలో ఆకర్షణగా నిలిచే ఆర్‌కే బీచ్‌తో పాటు బీచ్ రోడ్డును మరింత పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. అదనపు కమిషనర్లతో కలిసి ఆయన బీచ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య నిర్వహణ మరియు చేపట్టాల్సిన సుందరీకరణ పనులను పరిశీలించారు.