హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీడీపీ సభ్యులతో సమావేశమైన ఎమ్మెల్యే

E.G: రాజమహేంద్రవరంలో సీవీఏపీ టీం సభ్యులు, ఐటీడీపీ సభ్యులతో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.