VZM: నిరక్షరాస్యులకు, వాలంటీర్లకు అక్షరాంధ్ర పుస్తకం ఒక వరం అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు అల్లు సోమేశ్వరరావు ఈ కార్యక్రమ విశేషాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'అక్షరాంధ్ర పుస్తకం నిరక్షరాస్యులకు వరం'


