హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్హులందరికీ పింఛన్లు'

VSP: అర్హులందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించడమే ప్రభుత్వ విప్ గణబాబు సంకల్పమని కూటమి కోఆర్డినేటర్ విశ్వనాథుల దినకర్ అన్నారు. హిమాచల్ నగర్ కమిటీ హాల్‌లో సచివాలయ సిబ్బంది సమక్షంలో నూతన పింఛన్ లబ్ధిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, అర్హతల వివరాలను పరిశీలించారు.