BPT: వేటపాలెం మండల పరిధిలోని జాతీయ రహదారి-216 వద్ద RTC బస్సులను డీఎం శ్యామలాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్ణీత స్టాపుల్లోనే బస్సులను నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, అతివేగంతో వాహనాలు నడపవద్దని డ్రైవర్లకు సూచించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారితో సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
RTC బస్సులను తనిఖీ చేసిన డీఎం శ్యామలాదేవి


