హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ నవరాత్రుల సందర్భంగా ఉచిత హోమియో వైద్య శిబిరం

PPM: పార్వతీపురం పట్టణంలో మంగళవారం సాయంత్రం గణేష్ నవరాత్రుల సందర్భంగా డాక్టర్ తెర్లి హేమాక్షి ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా హోమియో మందులు అందించారు. కార్యక్రమంలో పీఎస్ఎన్ మాస్టారు, పెద రామకృష్ణ మాస్టారు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.