CTR: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ కుప్పం ఎన్నికల పరిశీలకుడిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ మంగళవారం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. చిత్తూరు జిల్లాతో పాటు కుప్పం ఎన్నికల బాధ్యతలను అప్పగించి, కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సీఎం దిశానిర్దేశం చేసినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల బాధ్యతలపై సీఎంతో ఎమ్మెల్సీ భేటీ


