బాపట్ల ప్రజాసంఘాల కార్యాలయంలో కే. నాగేశ్వరరావు అధ్యక్షతన సీతారాం ఏచూరి వర్ధంతి సభ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య లౌకిక శక్తులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యలపై పోరాటమే నిజమైన శ్రద్ధాంజలి'


