HYD: మాదాపూర్‌లోని అవాస కో-లివింగ్ హాస్టల్ భవనం నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి యశ్వంత్ (23) ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అతడు గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. 10 రోజుల క్రితమే హాస్టల్‌లో చేరాడు. ఆరోగ్యం బాగోలేదని చెప్పి రక్త పరీక్షలు చేయించుకున్న అనంతరం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య


