BDK: భద్రాచలంలో అక్టోబరు 2 నుంచి 6 వరకు జరిగే 12వ జాతీయ గోండ్, కోయ భాషా ప్రామాణీకరణ, డిక్షనరీ వర్క్‌షాప్ ఆహ్వాన పత్రికలను ఐటీడీఏ పీవో బీ.రాహుల్ మంగళవారం ఆవిష్కరించారు. ఐటీడీఏ సహకారంతో నిర్వహించే ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 8 రాష్ట్రాల నుంచి 120 మంది భాషా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
తెలంగాణ
వర్క్‌షాప్ ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించిన పీవో


