NLR: మార్కాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో నెల్లూరు ద్వితీయ స్థానం సాధించింది. ఈ టీమ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పల్లిపాడుకు చెందిన శ్రావ్య, కుప్పా కావ్యశ్రీ, కుప్పా సింధు, చింతపంటి త్రివేణి ఉన్నారు. వీరిలో శ్రావ్యకు ‘స్టార్ ఆఫ్ ఆంధ్ర’ అవార్డు లభించింది. అలాగే శ్రావ్య, కుప్పా కావ్యశ్రీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానం


