హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దారి దోపిడి కేసులో పాత నేరస్థుడు అరెస్టు'

VSP: టాటా ఏస్ డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి నగదు, ఫోన్ దోచుకున్న పాత నేరస్తుడిని గాజువాక క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈనెల 9న షీలానగర్ కొత్త ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన జరిగిందని, డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.