హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ-షాలిమార్ ప్రత్యేక రైలు పొడిగింపు

VSP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం-షాలిమార్ ప్రత్యేక రైలు సేవలను అక్టోబర్ 6 నుంచి 28 వరకు పొడిగించినట్లు దక్షిణ కోస్తా రైల్వే తెలిపింది. అదనంగా 4 ట్రిప్పులు నడిచే ఈ రైలు విశాఖలో మంగళవారం ఉదయం 11:20 గంటలకు బయలుదేరి, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుంది.