ADB: గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆధ్వర్యంలో TRS పార్టీలో మంగళవారం చేరారు. వారికి రాథోడ్ బాపూరావు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పార్టీలకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు రాథోడ్ బాపూరావు పిలుపునిచ్చారు.
తెలంగాణ
మాజీ ఎమ్మెల్యే సమక్షంలో TRS పార్టీలో చేరికలు


