కోనసీమ: రామచంద్రపురం పట్టణంలోని స్టీల్ వెల్‌పేట ప్రాంతానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ పాటి వరప్రసాద్, 2వ వార్డు అధ్యక్షుడు నీలం శివశంకర్ సహా సుమారు 140 మంది వైసీపీ కార్యకర్తలు మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో టీడీపీలో చేరారు. మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీ చేరికలు


