MLG: జిల్లాలో ఏజెన్సీ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు చొరవ చూపిన మంత్రి సీతక్కను రవాణా శాఖ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ యాదవ్ మంగళవారం కలిసి సన్మానించారు. ఆమె ఆదేశాలతో పాత బస్సు సర్వీసుల పునరుద్ధరణ, నూతన రూట్లలో బస్సులు, బస్టాండ్లు, రిక్వెస్ట్ స్టాప్‌ల ఏర్పాటుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. HNK-ఏటూరునాగారం మధ్య బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణ
సీతక్కను సన్మానించిన ఆర్టీసీ అధికారులు


