RR: ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక జోనల్ కార్యాలయంలో గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, అధికారులు, సిబ్బందికి ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి, బలం కలగాలని స్వామివారిని ప్రార్థించారు. గణేశ్ చతుర్థి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జోనల్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే


