MDK: మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌ను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తనిఖీ చేశారు. సీఐ వెంకటరాజాగౌడ్‌తో కలిసి మంగళవారం సాయంత్రం తనిఖీ చేపట్టారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. డయల్ 112కు వెంటనే స్పందించాలని, తక్షణ న్యాయం జరిగేట్లు చూడాలని సూచించారు. ప్రతిరోజు రూల్ కాల్ నిర్వహించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేయాలన్నారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించిన DSP


