NZB: ప్రభుత్వ వైద్య కళాశాలలో 83 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ప్రొఫెసర్లు 4,అసోసియేట్ ప్రొఫెసర్లు 7, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 51, ట్యూటర్లు 15, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 6 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 19లోగా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 83 ఉద్యోగాలు


