హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జనాభా లెక్కల్లో 21 రకాల వైకల్యాలు చేర్చాలి'

SDPT: 2027 జనాభా లెక్కల్లో 21 రకాల వైకల్యాలను నమోదు చేయాలని NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య కోరారు. సిద్దిపేటలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, డిమాండ్ల సాధనకు సెప్టెంబర్ 25 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు.