హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ కీలకం'

KMR: సైబర్ మోసం జరిగిన వెంటనే అప్రమత్తమై మొదటి గంటలోనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని నరహరి తెలిపారు. నేరానికి సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే అందిస్తే డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవగాహనతోనే నేరాలను అరికట్టవచ్చన్నారు.