VZM: హజ్రత్ ఖాదర్ బాబా 130వ పుట్టినరోజు సందర్భంగా బాబామెట్ట దర్బార్‌లో భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహించారు. ధర్మకర్త డాక్టర్ ఏ.ఎం.డీ. ఖలీల్ బాబు, ఖ్వాజా మోహియినుద్దీన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సూఫీ పరంపర విశేషాలను తెలిపారు. బాబా ఎప్పుడూ ఆకలి తీర్చేవారని, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేవారని వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మత సామరస్యతకు ప్రతీక ఖాదర్ బాబా దర్గా'


