హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్‌డీఏ కూటమి సమన్వయ సమావేశం

TPT: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సత్యప్రసాద్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కూటమి స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ సమావేశం మంగళవారం హోటల్‌ గ్రాండ్‌ రిడ్జ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎన్‌డీఏ కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని పనబాక లక్ష్మి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, కూటమి బలోపేతంపై నాయకులతో చర్చించారు.