W.G: తాడేపల్లిలోని మంత్రి గొట్టిపాటి రవికుమార్ నివాసంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్, MPలు, MLAలు, కూటమి నేతలు చర్చించారు. క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి అత్యధిక స్థానాలు గెలవాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
గొట్టిపాటి నివాసంలో సమావేశం


