ATP: అనంతపురంలో అమృత్ 2.0 పథకం కింద రూ.107.71 కోట్ల అంచనాతో తాగునీరు, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులకు మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే దగ్గుపాటి భూమిపూజ చేశారు. ఈ పథకంతో నగరంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, 25 ఎం.ఎల్.డి మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మిస్తున్నామని తెలిపారు. ఆరు నెలల్లో పనులు పూర్తిచేసి ఇంటికీ తాగునీరు అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.107.71 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం


