E.G: చాగల్లు మండలం ఊనగట్ల, చాగల్లు, బ్రాహ్మణగూడెం గ్రామాల్లోని “స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు” కార్యాలయాలను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు, వినతులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ఎమ్మెల్యే తనిఖీలు


