హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి'

BHPL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి దశను అధికారులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. ఐడీఓసీలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంజూరైన ఇళ్లను త్వరగా గ్రౌండింగ్ చేసి నిర్మాణాలు పూర్తి చేయాలని, రెండో విడత లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు.