హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తు తెలియని వ్యక్తి మృతి

VSP: పద్మానాభం మండలం పాండ్రంగి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందగా, స్థానిక వీఆర్ఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతుని వివరాలు తెలిస్తే స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ ఎం. చంద్రమౌళి కోరారు.